విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరులోని అపర్ణ క్వారీలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. హుకుంపేట మండలం భీమవరానికి చెందిన తామర సూరిబాబు(23) అనే యువకుడు క్వారీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేయడానికి ట్రాక్టర్‌తో కొండమీదికి వెళ్లి... పని ముగించుకొని తిరిగి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి - The driver dies while completing tasks in the quarry at anankapalli in visakhapatnam
విశాఖ జిల్లా అనకాప్లలి వద్ద అపర్ణ క్యారీలో డ్రిల్లింగ్ పనుల నిమిత్తం కొండ మీదికి వెళ్లిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు.
![అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి The driver dies while completing tasks in the quarry at anankapalli in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5454750-212-5454750-1577000144492.jpg)
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి