ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Humanity: కరోనా వేళ.. మానవత్వం పరిమళించింది! - humanity news

కరోనా వస్తే.. అయినవారే దగ్గరకు రాని పరిస్థితి. అటువంటిది ఓ వైద్యుడు..తీవ్రగాయాలయిన యాచకుడికి సపర్యలు చేసి.. మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన అరకులోయలో చోటుచేసుకుంది.

Doctor Humanity
మానవత్వం చాటిన వైద్యుడు

By

Published : Jun 7, 2021, 11:14 AM IST

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో సొంత వాళ్లే దగ్గరకు రాని పరిస్థితుల్లో.. ఓ యాచకుడికి సేవలు చేసి మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించాడో వైద్యుడు. విశాఖ జిల్లా అరకు లోయలో ఓ యాచకుడికి తీవ్ర గాయమై కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలికి వైద్యం అందించటంతోపాటు సపర్యలు చేశారు డాక్టర్. కిరణ్ కుమార్. ఎటువంటి బంధుత్వం లేనప్పటికీ సేవా దృక్పథంతో.. ఆయన చేసిన సేవలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details