విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్ డౌన్ అమలు తీరును ఎస్పీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో నిర్వహిస్తున్న నిఘాను ఆయన సమగ్రంగా పరిశీలించారు. అనకాపల్లి కసింకోట ప్రాంతాల్లో వాహన తనిఖీలను గమనించారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డిఎస్పి శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.
'లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలి' - lock down implementation scrutiny by sp in anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్ డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసులకు సూచనలు ఇచ్చారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు.
అనకాపల్లిలో లాక్ డౌన్ ని పరిశీలించిన జిల్లా ఎస్పీ