రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో చేపట్టిన భూసమీకరణను భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. నగర సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షడు జేవీ సత్యనారాయణమూర్తి ఈ అంశంపై పలు విషయాలను వెల్లడించారు.పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సాకు చూపుతూ.. ప్రజలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. పరదేశి పాలెంలో యూనిటెక్ సంస్థకు కేటాయించిన వెయ్యి ఎకరాలు, మధురవాడలో టెంపుల్టన్ సంస్థకు కేటాయించిన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల ఇళ్లస్థలాల కోసం వాడుకోవాలని సూచించారు.
విశాఖలో ప్రభుత్వ భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ - విశాఖలో ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ
విశాఖలో ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణను సీపీఐ నేతలు తప్పుబట్టారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సాకు చూపుతూ.. ప్రజలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కోవడం అన్యాయమన్నారు.
![విశాఖలో ప్రభుత్వ భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ విశాఖలో ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5922807-487-5922807-1580564581999.jpg)
విశాఖలో ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ
విశాఖలో ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణను తప్పుబట్టిన సీపీఐ