విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెంలోని ఓ చెరువు వద్ద నాటుసారా తయారీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 350 లీటర్లు బెల్లం పులుపు గుర్తించి ధ్వంసం చేసినట్లు చీడికాడ ఎస్ఐ ఎల్.సురేష్ కుమార్ తెలిపారు.
నాటుసారా పులుపు ధ్వంసం చేసిన పోలీసులు - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో పోలీసులు సారా కేంద్రాల పై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 350 లీటర్లు బెల్లం పులుపును ధ్వంసం చేశారు.
నాటుసారా పులుపు ధ్వంసం చేసిన పోలీసులు