విశాఖపట్నం జిల్లా చోడవరంలో జగన్నాథ స్వామి రథోత్సవం నిరాడంబరంగా జరిగింది. స్థానిక కేశవస్వామి ఆలయంలో జగన్నాథ స్వామి రోజూ ఓ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దశవతారాలలో భాగంగా మూడో రోజు స్వామి వారిని వరహావతారంలో ఆలంకరించారు.
వరాహావతారంలో దర్శనమిచ్చిన చోడవరం జగన్నాథ స్వామి - చోడవరం నేటి వార్తలు
విశాఖపట్నం జిల్లా చోడవరం కేశవస్వామి ఆలయంలో రథోత్సవం నిరాడంబరంగా జరిగింది. వరాహావతారంలో స్వామివారు.. భక్తులకు దర్శనమిచ్చారు.
వరాహావతారంలో దర్శనమిచ్చిన చోడవరం జగన్నాథ స్వామి