ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలో చిక్కిన కారు.. ఒడ్డుకు చేర్చిన అధికారులు - విశాఖలో వరదలో చిక్కుకున్న కారు

విశాఖ జిల్లా నాతవరం మండలం గన్నవరం వద్ద వేదుళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓ కారు చిక్కుకుపోగా... క్రేన్ సాయంతో అధికారులు ఒడ్డుకు చేర్చారు.

వరదలో చిక్కుకున్న కారు
వరదలో చిక్కుకున్న కారు

By

Published : Oct 13, 2020, 7:06 PM IST

విశాఖ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. నాతవరం మండలం గన్నవరం వద్ద వేదుళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఓ కారు చిక్కుకుపోయింది. క్రేన్ సాయంతో ఒడ్డుకు చేర్చారు.

వరదలో చిక్కుకున్న కారు

ABOUT THE AUTHOR

...view details