వాగులోకి దూసుకెళ్లిన బస్సు...ప్రయాణికులు సురక్షితం !
వాగులోకి దూసుకెళ్లిన బస్సు...ప్రయాణికులు సురక్షితం ! - The bus that got into the vally in vishaka
బస్సు వాగులోకి దూసుకెళ్లిన ఘటన విశాఖ మన్యంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
![వాగులోకి దూసుకెళ్లిన బస్సు...ప్రయాణికులు సురక్షితం !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4862587-977-4862587-1571969405855.jpg)
వాగులోకి దూసుకెళ్లిన బస్సు...ప్రయాణికులు సురక్షితం
విశాఖ మన్యం గెడ్డవద్ద ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకెళ్లింది. శృంగవరపుకోట నుంచి గుమ్మకోట వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా...బస్సును స్థానికులు ట్రాక్టర్లతో బయటకు లాగారు.