ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High alert at AOB: ఏవోబీలో హై అలర్ట్..!

border
border

By

Published : Aug 17, 2021, 11:49 AM IST

Updated : Aug 17, 2021, 12:52 PM IST

11:48 August 17

ముదురుతున్న సరిహద్దు వివాదం

ఆంధ్ర, ఒడిశా మధ్య రోజురోజుకూ సరిహద్దు వివాదం ముదురుతోంది. సరిహద్దుల్లో రెండోరోజు ఒడిశా పోలీసుల పహారా కొనసాగుతుంది. కొఠియా గ్రామాలకు రాకుండా బారికేడ్లను ఒడిసా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకుండా కర్రలతో దడి కట్టింది. కొఠియా గ్రూప్ 23 గ్రామాల్లో ఒడిశా హైఅలర్ట్ ప్రకటించింది.

ఇదీ చదవండి:

Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసు.. మరో 2 ఛార్జిషీట్లు దాఖలు

Last Updated : Aug 17, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details