ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా 'బే మారథాన్'

విశాఖ ఆర్​కే బీచ్​లో నిర్వహించిన 'బే మారథాన్' కు విద్యార్దుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నగర సీపీ ఆర్.కె.మీనా జెండా ఊపి ప్రారంభించారు.

By

Published : Sep 1, 2019, 11:57 AM IST

ఆర్​కే  బీచ్​లో బే మారథాన్ భారీగా పాల్గొన్న యువతీ,యువకులు

ఆర్​కే బీచ్​లో బే మారథాన్ భారీగా పాల్గొన్న యువతీ,యువకులు

విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహిచిన'బే మారథాన్'విద్యార్దుల్లో ఉత్సాహాన్ని నింపింది.వరుసగా నాలుగో ఏడాది విశాఖలో నిర్వహిస్తోన్న బే మారథాన్ లో ఈ సారి విద్యార్దులు భారీగా పాల్గొన్నారు. 5, 10, 21కిలోమీటర్ల విభాగాల్లో పరుగును నిర్వహిస్తున్నారు.నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె.మీనా ఈ మారథన్ ను జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.ఇలాంటి కార్యక్రమలతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య,శారీరక దృఢత్వంపై అవగాహనను కల్పించవచ్చని సీపీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details