Rushikonda: విశాఖలోని రుషికొండను బోడికొండగా మార్చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జర్మన్ టెక్నాలజీతో.... బోడికొండను జియో మ్యాటింగ్తో కవర్ చేసేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోంది. అత్యంత ఖరీదైన హరిత కవచాలతో రెండు నెలల క్రితమే ప్రయోగాత్మకంగా... జియో మ్యాటింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు. అవి సత్ఫలితాలందించటంతో మిగిలిన ప్రాంతంలో విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. రుషికొండపై జియో మ్యాటింగ్ చేయడం చర్చనీయాంశమైంది.
రుషికొండను బోడికొండగా మార్చేసిన ప్రభుత్వం.. కవర్ చేసేందుకు జియో మ్యాటింగ్ - Geo matting to cover Rushikonda
Rushikonda: విశాఖలోని రుషికొండను బోడికొండగా మార్చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అత్యంత ఖరీదైన హరిత కవచాలతో జియో మ్యాటింగ్ చేపట్టామని అధికారులు తెలిపారు. ఇలా రుషికొండపై జియో మ్యాటింగ్ చేయడం చర్చనీయాంశమైంది.
Geo matting on Rushikonda