ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకి.. నర్సీపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మృతి - కరోనా కారణంగా ప్రముఖ వస్త్ర వ్యాపారి సత్తిబాబు మృతి వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి సత్తిబాబు కరోనాతో మృతిచెందారు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరబాద్​కు తరలిస్తుండగా.. దారిలో మరణించినట్లు సహచర వ్యాపారులు తెలిపారు.

death
కరోనాతో నర్సీపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి మృతి

By

Published : Apr 20, 2021, 8:09 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి సత్తిబాబు.. కరోనాతో మృతి చెందారు. పట్టణంలోని వస్త్ర వ్యాపారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారంతా పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించారు. ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

కొద్ది రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సత్తిబాబు చికిత్స పొందారు. పరిస్థితి విషమిస్తుండగా.. ఆయన్ను అత్యవసర వైద్యం నిమిత్తం హైదరాబాద్​కు తరలించే యత్నంలో దారిలోనే చనిపోయారని తోటి వ్యాపారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details