నూతన సంవత్సరం సందర్భంగా విశాఖలోని దేవాలయాలను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఉదయం నుంచి నగరంలోని గణపతి, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి,సాయిబాబా దేవాలయాలు రద్దీగా మారాయి. ఈ ఏడాది అంతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు వారిని ఆశీర్వదించారు.
విశాఖలోని దేవాలయాల్లో సందడి.. - visakha district newsupdates
నూతన సంవత్సరం సందర్భంగా విశాఖలోని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సంవత్సరమంతా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు వారిని ఆశీర్వదించారు.
నూతన సంవత్సరం సందర్భంగా సందడిగా మారిన దేవాలయాలు