ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో పలు ఆలయాలు మూసివేత - temples closed at vishaka chodavaram

కరోనా ప్రభావం నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చోడవరంలోని పలు ఆలయాలు మూసివేస్తున్నట్లు తెలిపారు.

'చోడవరంలో పలు ఆలయాలు మూసివేత'
'చోడవరంలో పలు ఆలయాలు మూసివేత'

By

Published : Mar 20, 2020, 8:58 PM IST

'చోడవరంలో ఆలయాలు మూసివేత'

విశాఖ జిల్లా చోడవరంలోని గౌరీశ్వర, వినాయక, కేశవస్వామి, వెంకటేశ్వర ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ నెల 31 వరకు దర్శనాలు రద్దు చేసినట్టు తెలిపారు. ఉగాది పండుగ రోజు ఇంటి వద్దే పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details