ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Low temperature in Visakhapatnam: మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. 9.13 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు - విశాఖ మాన్యంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రత

Low temperature in Visakha Agency: విశాఖపట్నం జిల్లా మన్యంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మినుములురులో పరిధిలో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా 9.13 డిగ్రీలు నమోదైంది.

Low temperature in Visakhapatnam
మన్యంలో అధిక చలి

By

Published : Dec 20, 2021, 8:39 AM IST

Temperature decreased at Visakha Agency: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మన్యంలో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా డిగ్రీలు నమోదైంది. మినుములూరులో 9.13 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో స్థానికులు చలికి వనికిపోతున్నారు. మరొవైపు.. పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details