ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి - విశాఖలో ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు వార్తలు

స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో పరిశ్రమల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెదేపా అర్బన్ ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.

tdp vishaka urban vice president demands to held industry command control centre at vishakapatnam
విశాఖలో ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి

By

Published : Jul 29, 2020, 2:45 PM IST

స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో పరిశ్రమల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెదేపా అర్బన్ ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలను ప్రమాదకర పరిశ్రమలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన విధంగా ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెంటర్​లో వివిధ రంగాలకు చెందిన నిపుణులను నియమించి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details