ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా వినూత్న నిరసన - modi tour

విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ తెదేపా వినూత్న నిరసలు చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భాజపా నేతల వేషధారణలో ప్రదర్శన చేశారు.

ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా

By

Published : Mar 1, 2019, 6:04 PM IST

విశాఖలో తెదేపా వినూత్న నిరసనలు
విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలువినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భాజపా నరేంద్రమోదీ, అమిత్ షా, పీయుష్ గోయల్, కన్నా లక్ష్మీనారాయణ వేషధారణలతో ప్రదర్శన చేశారు.రావణాసురుడి రూపానికి మోదీ చిత్రపటాన్ని, రాముడి అవతారానికి చంద్రబాబు చిత్రపటాన్ని ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details