జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 84వ వార్డు తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన మాదంశెట్టి చినతల్లి.. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.
విశాఖలో తెదేపా ఇంటింటి ప్రచారం - tdp latest news in visakha
విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
విశాఖలో తెదేపా ఇంటింటి ప్రచారం