విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగర కార్యదర్శి నక్కా కనకరాజు ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులంతా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా గెలిచి... ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కనకరాజు అన్నారు.
ఘనంగా తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలు - tdp mla velagapudi ramakrishna birthday celebrations
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను... తెదేపా నగర కార్యదర్శి నక్కా కనకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలు