ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన: అయ్యన్నపాత్రుడు - ayanna pathrudu comemnts about ap govt

పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖ కేజీహెచ్ సమీపంలో ఉన్న  అన్న క్యాంటీన వద్ద ప్రజలు క్యూలైనుల్లో వేచి ఉంచడం చూసి స్వయంగా భోజనం వడ్డించారు.

అయ్యన్నపాత్రుడు

By

Published : Sep 10, 2019, 10:36 PM IST

పేదలకు భోజనం వడ్డిస్తున్న అయ్యన్న పాత్రుడు

విశాఖ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటిన్​ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. పేదలకు భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడిన ఆయన పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ అనుభవంలో మూడు నెలల్లో విఫలం అయిన మొదటి ప్రభుత్వం వైకాపాదే అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details