విశాఖ మన్యం పాడేరులో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వారి ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన కుమార్తె కీర్తి మన్విత తో కలిసి నిరసన తెలిపారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన అనుచరులతో కలిసి నల్ల రిబ్బన్ నోటికి కట్టుకుని ఒక్కరోజు నిరసన దీక్ష చేశారు ప్రభుత్వం అకారణంగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు
'విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు'
విశాఖ మన్యం పాడేరులో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వారి ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన అనుచరులతో కలిసి నల్ల రిబ్బన్ నోటికి కట్టుకుని ఒక్కరోజు నిరసన దీక్ష చేశారు
పాడేరులో తెదేపా నాయకుల ధర్నా