విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నేతలు ప్రజలకు మాస్కులు, హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. 84వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో అనకాపల్లి తెదేపా ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన వెంట ఇతర తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ దూరం పాటించి నిబంధనలు అనుసరించాలని కోరారు.
అనకాపల్లిలో ఉచితంగా మందులు, మాస్కుల పంపిణీ - tdp leaders ditributed masks in anakapally news
విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజలకు.. స్థానిక తెదేపా ఆధ్వర్యంలో మాస్కులు, హోమియో మందులు పంపిణీ చేశారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనకాపల్లిలో ఉచితంగా మందులు, మాస్కుల పంపిణీ