రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలు అరెస్టు - విశాఖ తాజా వార్తలు
TDP
17:02 October 28
తెదేపా నేతలు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట
Tension at Rushikonda: విశాఖ జిల్లా రుషికొండ బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నేతలను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, పల్లా శ్రీనివాస్, ఇతర నేతలు అరెస్ట్ అయ్యారు. తెదేపా నేతలను పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేతలు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఇవీ చదవండి:
Last Updated : Oct 28, 2022, 5:44 PM IST