'అభివృద్ధి జరగాలంటే తెదేపా మద్దతుదారులను గెలిపించాలి' - అనిత ఎన్నికల ప్రచారం న్యూస్
విశాఖ జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెదేపా మద్ధతుదారు భూబీ నాచారీ.. విజయానికి తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత ప్రచారం చేపట్టారు. గతంలో తెదేపా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే.. తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆమె పేర్కొన్నారు.
'అభివృద్ధి జరగాలంటే తెదేపా అభ్యర్థిని గెలిపించాలి'
విశాఖ జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న.. తెదేపా మద్ధతుదారు భూబీ నాచారీ.. విజయం కోసం తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రచారం చేపట్టారు. అభివృద్ధి జరగాలంటే తెదేపా అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కోరారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే.. తమ అభ్యర్థులను గెలిపిస్తాయని అనిత పేర్కొన్నారు.