విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామానికి చెందిన తెదేపా నాయకులు వైకాపాలో చేరారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు సమక్షంలో 50 మంది తెదేపా శ్రేణులు వైకాపా తీర్థం పుచుకున్నారు. వైకాపాలో చేరిన వారందరికీ... ముత్యాలనాయుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కుతుందని ఆయన అన్నారు..
వైకాపాలో చేరిన 50మంది తెదేపా శ్రేణులు - వైకాపాలో చేరిన తెదేపా నాయకులు తాజా వార్తలు
ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో... విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో తెదేపా నాయకులు వైకాపాలో చేరారు. సుమారు 50మంది నాయకులను కండువాలు కప్పి... ముత్యాలనాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.
![వైకాపాలో చేరిన 50మంది తెదేపా శ్రేణులు tdp followers joins ycp in vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9775474-316-9775474-1607168825154.jpg)
వైకాపాలో చేరిన 50మంది తెదేపా శ్రేణులు