విశాఖ జిల్లా చోడవరంలో ఓట్ల లెక్కింపునకు వెళ్లే పార్టీ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్స్ కు.. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలా వ్యవహరించాలో స్పష్టంగా వివరించారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, ఎలమంచిలి పురపాలక సంఘాద్యక్షురాలు రమాకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నాయకత్వం శిక్షణ - తెలుగుదేశం పార్టీ
ఓట్ల లెక్కింపునకు వెళ్లే పార్టీ ఏజెంట్లకు విశాఖ జిల్లా చోడవరంలో తెలుగుదేశం పార్టీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది.
కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా శిక్షణ కార్యక్రమం