విశాఖ జిల్లా ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి 175 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఐదువేల మంది ఓటర్లు ఉన్న ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో.. గట్టి పోటీ మధ్య ఆమె విజయం సాధించారు. తెదేపా నాయకులు లక్ష్మిని అభినందించారు.
ఏటికొప్పాకలో సర్పంచ్‌గా లక్ష్మి విజయం.. తెదేపా అభినందనలు - yalamanchili elections news
విశాఖ జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ.. ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి విజయం సాధించారు. ఆమెకు తెదేపా నేతలు అభినందనలు తెలిపారు.
ఏటికొప్పాకలో తెదేపా బలపరిచిన అభ్యర్థి విజయం