విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం గాజువాక బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెదేపా పిలుపుతో దుకాణదారులు బంద్‌కు సహరిస్తూ ముందుకొచ్చారు. ప్రజలంతా దీనికి సహకరించాలని గాజువాక తెదేపా నేతల విజ్ఞప్తి చేశారు.
రేపు గాజువాక బంద్‌కు తెదేపా పిలుపు - విశాఖ ఉక్కు వార్తలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు గాజువాక బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. అందరూ సహకరించాని పార్టీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గాజువాక బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా