ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో తెదేపా బైక్​ ర్యాలీ - Narsipatnam municipal elections

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెదేపా శ్రేణులు ప్రచారం జోరు పెంచారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

tdp  bike rally in Narsipatnam
నర్సీపట్నంలో తెదేపా బైకు ర్యాలీ

By

Published : Mar 6, 2021, 2:51 PM IST

ఎన్నికల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించింది. చింతకాయల అయ్యన్నపాత్రుడు బైకు ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. దేవరపాలెం ఎస్సీ కాలనీ, పాత వీధి తదితర గ్రామాల మీదుగా..తెదేపా నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details