విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్బీ పట్నం గ్రామానికి చెందిన తెదేపా, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు వైకాపాలో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సమక్షంలో వీరంతా వైకాపాలో చేరారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వైకాపాలోకి చేరిన తెదేపా, జనసేన కార్యకర్తలు - tdp leaders join in ycp in visakha
విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్బీ పట్నం గ్రామంలో తెదేపా, జనసేన పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు వైకాపా కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్యాలనాయుడు సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.
tdp-and-janasena-leaders-join-ycp-in-vizag