ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పందుల బెడదను తప్పించే తమిళనాడు గ్యాంగ్

విశాఖ జిల్లా పంచాయతీ అధికారులు పందుల బెడదపై దృష్టిసారించారు. అందుకు తమిళనాడు నుంచి కొందరిని పిలిపించారు. వారితో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

pig starvation
పందుల బెడదను తప్పించే తమిళనాడు గ్యాంగ్

By

Published : Nov 5, 2020, 9:04 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట పంచాయతీ రాజ్ అధికారులు తమిళనాడు నుంచి పందులు పట్టుకునే గ్యాంగ్​ను పిలిపించారు. కొన్ని ఏళ్లుగా పట్టణంలో పందుల సమస్య వేధిస్తుండటంతో చర్యలు చేపట్టారు. పందుల బెడదకు గల పరిష్కారాలపై దృష్టి సారించారు.

ABOUT THE AUTHOR

...view details