ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తరిగొండ వెంగమాంబ బృందాల భజనకు.. స్వాత్మానందేంద్ర స్వామి - విశాఖపట్నం తాజా వార్తలు

ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లా పాడువ గ్రామం కులబీరులో.... తరికొండ వెంగమాంబ బృందాలు భజన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి హాజరయ్యారు.

చీరలను పంపిణీ చేస్తున్న స్వాత్మానందేంద్రస్వామి
చీరలను పంపిణీ చేస్తున్న స్వాత్మానందేంద్రస్వామి

By

Published : Mar 25, 2021, 7:39 PM IST

Updated : Mar 25, 2021, 10:43 PM IST

ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని పాడువ గ్రామంలో తరికొండ వెంగమాంబ భజన బృందాలు పర్యటించాయి. కులబీరు ప్రాంతంలో ప్రత్యేక భజన కార్యక్రమాలను నిర్వహించారు.

విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హాజరయ్యారు. స్వామివారికి గిరిజన భక్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. శారద పీఠం తరపున గిరిజనులకు.. స్వామిజీ చీరలు పంపిణీ చేశారు.

Last Updated : Mar 25, 2021, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details