ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్' - పాడేరు మన్యం

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో మొదమాంబ ఉత్సవాల నేపథ్యంలో 'స్వచ్ఛ పాడేరు' కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ.. తద్వారా ఆరోగ్యంగా ఉండాలనీ ప్రజలకు సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు.

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్'

By

Published : May 11, 2019, 12:48 PM IST

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్'

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం నిర్వహించారు. మొదమాంబ ఉత్సవాల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ పీఓ డీకే బాలాజీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రహదారులను శుభ్రం చేశారు. సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ప్రజలకు సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details