ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన - సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణపుష్పార్చన

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. ఈ పూజ చేసుకునే భక్తులు దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని దేవస్థాన అధికారులు కల్పించారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన

By

Published : May 23, 2021, 12:01 PM IST

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వర్ణపుష్పార్చన

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆర్జిత సేవలను.. ఆన్ లైన్‌లో నమోదు చేసుకున్న భక్తుల కోసం నేడు పున: ప్రారంభించారు. ఈ పూజ చేసుకునే భక్తులు దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి, 108 బంగారు పుష్పాలతో నివేదన చేశారు.

ABOUT THE AUTHOR

...view details