ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

30 వరకు రైల్వే స్వచ్ఛతా పక్వాడ - Walther Senior dcm ak tripathi latest comments

రైల్వేలో ఈనెల 30వరకు స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

swacchata pakwada at valteru
వాల్తేరు డివిజన్ లో స్వచ్ఛత పక్వాడ

By

Published : Sep 23, 2020, 11:18 AM IST

స్వచ్ఛతా మిషన్ ప్రతి ఒక్కరిలో బాధ్యత కలిగించిందని వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. రైల్వేలో ఈనెల 30 వరకు స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డివిజన్ లోని పలు ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు వెయిటింగ్ హాళ్లు, రిటైరింగ్ రూమ్స్, స్టేషన్ ప్రాంగణాలు, రైలు బోగీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె.త్రిపాఠి తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి రైల్వే కాలనీలు, స్టేషన్ల పరిసరాల్లో బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details