కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో జాతీయ స్థాయి సాంస్కృతిక నృత్య మేళా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు.. పోటీ పడి శాస్త్రీయ నృత్యం చేశారు. ఎంపీ సంజీవ్ కుమార్ పోటీలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి హాజరయ్యారు. కళలతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఎంపీ సంజీవ్ అన్నారు.
కళలతో మానసిక ఒత్తిడి దూరం: ఎంపీ సంజీవ్
కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ జాతీయ స్థాయి సాంస్కృతిక మేళాను పార్లమెంట్ సభ్యులు డాక్టర్. సంజీవకుమార్ ప్రారంభించారు.
dance