విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి
విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి - విశాఖలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి
విశాఖలో వేణు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. భార్యాభర్తలిద్దరూ తరుచూ గొడవ పడుతుండేవారని.. అర్ధరాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరగిందని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున చూసే సరికి భర్త వేణు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

విశాఖలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి