విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం ప్రాంతంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. చింతలపాలెంలో ఓ వృద్ధురాలికి కరోనా సోకడంతో... చింతలపాలెం, నరసింగబిల్లి, జె.తుని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టి... ఇక్కడ ప్రజలు బయటకు రాకుండా, ఇతరులు ఈ ప్రాంతంలోకి వెళ్లకుండా పహారా కాస్తున్నారు.
కంటైన్మెంట్ జోన్లలో డ్రోన్లతో నిఘా - contonment zones in Visakha news update
చింతలపాలెంలో ఓ వృద్ధురాలికి కరొనా సోకడంతో.... చింతలపాలెం, నరసింగబిల్లి, జె.తుని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
విశాఖలో డ్రోన్ కెమెరాలతో నిఘా