ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలు ప్రారంభం - అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పండ్లు

విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలను ప్రారంభించారు. వైద్య పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకిరామరాజు ప్రారంభించారు.

Subsidy orange fruit sales started in Anakapalli
అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలు ప్రారంభం

By

Published : May 17, 2020, 9:05 PM IST


విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలను ప్రారంభించారు. కడప జిల్లా నుంచి వచ్చిన బత్తాయి పళ్లను కిలో రూ. 20కి అమ్మారు. వైద్య పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details