ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మూతపడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు - జిల్లాలో మూతపడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

కరోనా ప్రభావం కారణంగా విశాఖ జిల్లాలోని 14 సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతపడ్డాయి. రిజిస్ట్రేషన్లకు ఎవరూ రాకపోవడంతో అధికారులు కార్యాలయాలను మూసివేశారు.

Sub-registrar offices closed in the district
జిల్లాలో మూతపడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

By

Published : Apr 9, 2020, 3:13 PM IST

విశాఖ జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. వీటిపై ప్రభుత్వం నిషేధం విధించకపోయినా ఆస్తుల క్రయ విక్రయదారులు ఎవరు రాకపోవడంతో కార్యాలయాలను మూసివేశారు. సిబ్బంది కూడా కార్యాలయం రావడానికి ఇబ్బందిగా ఉందని, పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని అందుకే కార్యాలయాలకు రాలేకపోతున్నామని సబ్ రిజిస్ట్రార్​లు చెబుతున్నారు. కార్యాలయాలు పని చేయకపోవడం వల్ల రోజుకు ప్రభుత్వం ఐదు కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది.

ఇదీ చూడండి: టమాటా రైతులకు లాక్​డౌన్ దెబ్బ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details