ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం మున్సిపల్ బడ్జెట్​కు ఆమోదం - నర్సీపట్నం మున్సిపాలిటీ బడ్జెట్​ను ప్రవేశపెట్టిన సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్​కు సబ్​కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త బడ్జెట్ అమల్లోకి రానుంది.

Sub-collector Narpareddy Maurya
నర్సీపట్నం మున్సిపాలిటీ బడ్జెట్​కు ఆమోదం తెలిపిన సబ్ కలెక్టర్

By

Published : Feb 27, 2021, 4:54 PM IST

నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన 2021-22 బడ్జెట్​ను సబ్​కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆమోదించారు. ఈ మేరకు ప్రారంభ నిల్వ 11.62 కోట్ల రూపాయలు ఉండగా.. వివిధ పద్దుల కింద 32. 52 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 35.59 కోట్లును ఖర్చు చేయగా.. ముగింపు నిల్వ 8.60 కోట్లుగా చూపారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం మార్చి నెలలో కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన బడ్జెట్ అమల్లోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details