ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి' - ఎమ్మెల్య గణబాబు తాజా వార్తలు

నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సూచించారు. గోపాలపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి వసతులపై ఆరా తీశారు.

mla ganababu
వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

By

Published : Oct 31, 2020, 7:19 PM IST

విశాఖ జిల్లా గోపాలపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వసతులపై ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు ఆవగాహన కల్పించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details