ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోలకు వ్యతిరేకంగా పాడేరులో విద్యార్థుల ర్యాలీ - latest rally of students in visakha

మావోయిస్టుల వారోత్సవాలు వద్దు అంటూ పాడేరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.సెల్ టవర్ నిర్మాణాలు కావాలని డిమాండ్ చేశారు.

students rally against mavoists in visakha paderu
మావోలకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

By

Published : Dec 2, 2019, 11:20 PM IST

విశాఖ ఏజెన్సీ పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రహదారులు, సెల్ టవర్ నిర్మాణాలకు కావాలని నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టులు తలపెట్టిన గెరిల్లా వారోత్సవాలు వద్దని నినదించారు. పాడేరు డిగ్రీ కాలేజీ నుంచి జూనియర్ కాలేజ్ మీదుగా అంబేడ్కర్ కూడలి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది.

మావోలకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details