ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం దారుణం
'ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం దారుణం' - Maoist in visakha latest
విశాఖ మన్యంలో ఇన్ఫార్మర్ల నెపంతో సామాన్య ప్రజలను మావోయిస్టుల కాల్చి చంపడాన్ని గిరిజనులు తప్పుపట్టారు. ఈ దుశ్చర్యలకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన నిరసనలో బాధిత కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. వీరికి విద్యార్థులు మద్దతు పలికారు. మావోయిస్టుల చర్యలు ఖండించారు. అంబేడ్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేశారు.

students-rally-against-maoist-in-visakha
.