లాక్‌డౌన్ కారణంగా ఇతర జిల్లాలకు చెందిన 11 మంది విద్యార్థులు... విశాఖ మన్యం అరకులోయ క్రీడా పాఠశాలలో చిక్కుకున్నారు. పాఠశాలను క్వారంటైన్ గదిగా ఉపయోగిస్తున్నారు. ఉపాధ్యాయుడి గదిలో తలదాచుకుంటున్నారు. శనివారమే సెలవులు ప్రకటించినప్పటికీ.. ఆదివారం నుంచి లాక్‌డౌన్ వల్ల వెళ్లలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామాలకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
'అధికారులూ స్పందించండి... మా గ్రామాలకు తీసుకెళ్లండి' - అరకు లోయ తాజా న్యూస్
కరోనా వ్యాప్తి కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా సెలవులు ప్రకటించినప్పటికీ విశాఖ మన్యం అరకులోయ క్రీడా పాఠశాలలో... ఇతర జిల్లాలకు చెందిన 11 మంది విద్యార్థులు చిక్కుకున్నారు.
'అధికారులు స్పందించండి... మా గ్రామాలకు తీసుకెళ్లండి'