గంజాయి సాగు (cannabis cultivation)నష్టాలు వివరిస్తూ విశాఖ జిల్లా((Visakhapatnam district)లో పాడేరు ఏఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ పరివర్తన పేరుతో తలారసింగి పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎందరో యువకులు గంజాయి సాగుతో జైలు పాలయ్యారని ఏఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ పరిస్థితి ఏజెన్సీలోని ఏ గిరిజన యువకుడికి ఇకపై రాకూడదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
cannabis: గంజాయితో నష్టాలు.. అవగాహన కార్యక్రమం - Students display placards in Visakhapatnam district
గంజాయి సాగు(cannabis cultivation) నష్టాలను వివరిస్తూ విశాఖ జిల్లా(Visakhapatnam district)లో విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. పాడేరు ఏఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Students display placards