విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫోన్లో మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య - గోపాలపట్నంలో విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సం చదువుతున్న అమ్మాయి... ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఈ విషాదం జరిగింది.
![ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య Student suicide by hanging on to fan at gopalapatnam in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6838026-97-6838026-1587189699802.jpg)
Student suicide by hanging on to fan at gopalapatnam in visakhapatnam