ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి - student death in a tribal girls' ashram school news

విశాఖ జిల్లా ఏజెన్సీ జి.మాడుగుల మండలం దుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని మధుబాల ఫిట్స్ రావటంతో అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో సిబ్బంది, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరు. అనంతరం అక్కడికి వచ్చిన సిబ్బింది ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.

student dies in a tribal girls' ashram school
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో..విద్యార్థి మృతి

By

Published : Jan 7, 2020, 4:39 PM IST

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details