గణేశ్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని మెరైన్ పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం వెంకట నగరం తీరంలో సోమవారం వినాయక నిమజ్జనం చేశారు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో భారీ కెరటం చోచ్చుకువచ్చి పెద రామభద్రపురానికి చెందిన లచ్చబాబు గల్లంతయ్యా డు. రాజవరం తీరం వద్ద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. బంధువులకు అప్పగించారు.
సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం గుర్తింపు - News on deaths at venkat nagarma
గణేశ్ నిమజ్జనం వేడుకల్లో సోమవారం గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని మెరైన్ పోలీసులు రాజవరం తీరం వద్ద గుర్తించారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బాలుడు గల్లంతయ్యాడు.
సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం గుర్తింపు