ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు దేశ వ్యాప్తంగా బీమా కంపెనీ ఉద్యోగుల రెండు గంటల సమ్మె - బీమా కంపెనీల ఉద్యోగులు డిమాండ్

రేపు దేశ వ్యాప్తంగా రెండు గంటల సమ్మె నిర్వహించనున్నట్లు బీమా కంపెనీల ఉద్యోగులు తెలిపారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వరంగ, సాధారణ బీమా కంపెనీల్లోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు పాల్గొంటాయని స్పష్టం చేశారు.

strike by insurance company
బీమా కంపెనీ ఉద్యోగుల సమ్మె

By

Published : Feb 23, 2021, 3:32 PM IST

వేతన సవరణపై యాజమాన్యం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలను జరిపి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీల ఉద్యోగులు డిమాండ్ చేశారు. విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రేపు దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వరంగ, సాధారణ బీమా కంపెనీల్లోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు పాల్గొంటాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details